Tuesday, December 17, 2024

రైలు ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Mangalore Mumbai train derailed near Dudhsagar

గోవా: రైలు ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పింది. గోవాలోని దూద్‌సాగర్ జలపాతం వద్ద మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు శుక్రవారం పట్టాలు తప్పింది. రైలు పట్టాలపై కొండచరియలు విరిగి పడడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. సోనాలిమ్, దూద్ సాగర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా సిఎం ప్రమోద్ సావంత్, ఉపముఖ్యమంత్రి బాబు అజ్ గోయంకర్ ఘటనాస్థలిని సందర్శించారు. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

Mangalore Mumbai train derailed near Dudhsagar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News