Saturday, November 16, 2024

పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

KTR Meeting with TRS party General Secretaries

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మంగళవారం భేటీ అయ్యారు. జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, సభ్యత్వం, ఇన్సూరెన్స్ అంశాలపై చర్చించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక, విపక్షాలపై స్పందించే తీరుపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

KTR Meeting with TRS party General Secretaries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News