- Advertisement -
హైదరాబాద్: తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ మార్పులు తీసుకువస్తున్న ట్విట్టర్ తాజాగా మరో అద్భుత ఫీచర్ తో ముందుకొచ్చింది. ట్విట్ చేసేందుకు అక్షరాలను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వాయిస్ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 20 సెకండ్ల నిడివిలో ఉండే ఆడియోను ట్విట్ చేయొచ్చని తెలిపింది. ప్రస్తుతం వాయిస్ ఫీచర్ ను యాపిల్ యూజర్లకే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ట్విట్టర్ పేర్కొంది.
Twitter voice tweets feature 2021
- Advertisement -