Thursday, September 19, 2024

ప‌వ‌న్-రానాల మల్లీస్టారర్ మూవీ మేకింగ్ వీడియో..

- Advertisement -
- Advertisement -

Pawan-Rana Remake movie making glimpse released

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్’ రీమేక్. లాక్ డౌన్ అనంతరం ఇటీవల ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ పవన్ కు సంబంధించిన పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక, రానా కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. తాజాగా ఈ మూవీ మేకింగ్ గ్లింప్స్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రొడ‌క్ష‌న్ 12గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా, ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకింగ్ వీడియోలో వెల్లడించారు.

Pawan-Rana Remake movie making glimpse released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News