Saturday, November 16, 2024

మంత్రి కెటిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్ సి పోచంపల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli, who met Minister KTR politely

 

హైదరాబాద్ :కాకతీయుల అద్భుత శిల్ప కళాఖండం రామలింగేశ్వర (రామప్ప)ఆలయానికి ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కోచే గుర్తింపు పొందిన నేపథ్యంలో పలువురు నేతలు మంత్రి కెటిఆర్‌ను కలిశారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా కెటిఆర్‌ను కలిసి వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి, లింగాల ఘణపురం జెడ్‌పిటిసి గుడివంశీధర్ రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల కేశవరావు తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News