Saturday, November 23, 2024

కన్నీళ్లు ఆగలేదు..

- Advertisement -
- Advertisement -

Mary Kom in tears after Tokyo Olympics exit

ఇక బాక్సింగ్‌లో పతకంపై గురి పెట్టిన మేరీకోమ్ మధ్యలోనే ఓటమి పాలుకావడాన్ని జీర్ణించుకోలేక పోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఓటమి తలచకుని కన్నీళ్లు పెట్టుకుంది. తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఇంత తొందరగా వైదలగడాన్ని మేరీకోమ్ ఊహించలేక పోయింది. ఫలితం ప్రకటించిన వెంటనే కన్నీళ్ల పర్యంతరం అయ్యిది. ఓటమి బారంతో మేరీకోమ్ విలవిల్లాడి పోయింది. దీన్ని చూసిన ప్రత్యర్థి కూడా ఎంతో ఆవేదనకు గురైంది. ఇక మేరీకోమ్ కెరీర్‌లో ఇదే చివరి ఒలింపిక్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే 38 ఏళ్లకు చేరుకున్న మేరీకోమ్ వచ్చే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగడం అంత సులువేమీ కాదు. ఇక సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చారిత్రక విజయాలను సాధించిన మేరీకోమ్‌కు ఒలింపిక్ స్వర్ణం మాత్రం తీరని కలగానే మిగిలిపోయింది.

Mary Kom in tears after Tokyo Olympics exit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News