- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలోని నందిగామ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్స్ తో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్థినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Fire broke out at Plywood factory in Rangareddy
- Advertisement -