Saturday, November 23, 2024

ఫైనల్ కు చేరుకున్న రెజ్లర్ రవి

- Advertisement -
- Advertisement -

Wrestler Ravi won in semi final in Tokyo Olympics 2021

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా ఫైనల్‌కు చేరుకున్నాడు. రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో సెమీ ఫైనల్‌లో కజక్‌స్తాన్ కుస్తీ యోధుడు సనయెవ్ నురిస్లామ్‌పై 7-9 తేడాతో రవి గెలుపొందాడు. రవిపై ప్రత్యర్థి అధిపత్యం చలాయిస్తున్న సమయంలో విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఫైనల్ కు చేరుకున్నాడు. సెమీస్ ముందు రెండు మ్యాచ్ లో విజయబావుట ఎగురవేసిన రవి, సెమీస్ లో కఠిన పరీక్ష ఎదుర్కొన్నాడు. 2008 ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ అనే రెజ్లర్ క్యాంసం గెలిచాడు. 2012 ఒలింపిక్స్‌లో ఫైనల్‌లో సుశీల్ ఓడిపోవడంతో రజతంతో  సరిపెట్టుకున్నాడు. 2012లో యోగేశ్వర్ కాంస్యంతో మెరిశాడు. కుస్తీ పోటీల్లో భారత తరపున తొమ్మిదేళ్ల విరామం తరువాత రవి ఫైనల్‌కు చేరుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News