Saturday, November 23, 2024

గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Security guard rape on two women in Gandhi hospital

సికింద్రాబాద్: హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది.  రోగి వెంబడి వచ్చిన ఇద్దరు మహిళలపై ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు ఐదు రోజులుగా అత్యాచారం చేశాడు. సదరు మహిళలకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ గార్డు భారీ నుంచి ఒక మహిళ తప్పించుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మరో మహిళ ఆచూకీ కనిపించడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News