Monday, November 18, 2024

ఇండియా 8 పరుగులకే రెండు వికెట్లు

- Advertisement -
- Advertisement -

India loss two wickets for 8 runs in ind v eng

హెడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండా జేమ్స్‌అండర్సన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఛటేశ్వరా పూజారా ఒక పరుగు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(0) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News