Wednesday, November 20, 2024

సెప్టెంబర్ బ్యాంక్ సేలవులు

- Advertisement -
- Advertisement -

Bank Holidays September 2021

న్యూఢిల్లీ : వచ్చే నెల సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. గణేష్ చతుర్ధి, తీజ్(హరితాలిక), శ్రీ నారాయణ గురు సమాధి డే, కర్మ పూజ వంటివి ఉన్నాయి. కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఈ సెలవులు వేర్వేరుగా ఉంటాయి. ఈ సెలవులు చూస్తే, సెప్టెంబర్ 8 శ్రీమంత శంకరదేవుని తిథి, 9న తీజ్ (హరితాళిక), 10న గణేష్ చతుర్థి, 11న గణేష్ చతుర్థి (రెండో రోజు), 17న కర్మ పూజ, 20న ఇంద్రజాత్రా, 21న శ్రీ నారాయణ గురు సమాధి దినం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News