హైదరాబాద్: అక్కినేని కుర్రహీరో అఖిల్, అందాల భామ పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను రూపొందించారు. అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు సరైన విజయం లేని అఖిల్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
#MostEligibleBachelor is 𝐌𝐚𝐫𝐜𝐡𝐢𝐧𝐠 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐎𝐜𝐭 𝟖𝐭𝐡. 😎💫
Exciting updates, promotions to start rolling soon. #MEBOnOct8th 🧡#AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official pic.twitter.com/7Y7d7sLjws
— Geetha Arts (@GeethaArts) September 7, 2021
Most Eligible Bachelor to release on Oct 8