Saturday, November 23, 2024

పొగరాయుళ్లకు కొవిడ్ ముప్పు తీవ్రం

- Advertisement -
- Advertisement -

Covid-19 intensity is even higher for smokers

లండన్ : పొగతాగే వారికి కొవిడ్ తీవ్రత మరింత పెరుగుతుందని, ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల చనిపోయే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం హెచ్చరించింది. బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్, బ్రిస్టల్ నాటింగ్ హోమ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. ఈ అధ్యయనంలో దూమపానానికి సంబంధించిన పరిశీలన, జన్యుడేటాను , కొవిడ్ అంశాలను విశ్లేషించారు. పొగరాయుళ్లకు కొవిడ్ ముప్పు పొంచి ఉందని తేల్చారు. పొగతాగడం వల్ల గుండె జబ్బులు, పలురకాల క్యాన్సర్లకు ఆస్కారం ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కొవిడ్ విషయం లోను ఇదే పరిస్థితి కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News