Sunday, November 17, 2024

దేశంలో కొత్తగా 20,799 పాజిటివ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

20799 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్తగా 20,799 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 180మంది బాధితరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.39కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 4,48,997 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 26,718మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.31కోట్లకు పైగా మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2.64 లక్షల కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 90.79కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు పేర్కొంది.

20799 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News