Monday, November 25, 2024

లఖింపుర్ ఖేరి ఘటనపై సిబిఐచే విచారణ జరిపించాలి

- Advertisement -
- Advertisement -

Lakhimpur Kheri incident should be investigated by CBI

సుప్రీం సిజెఐకు యుపి న్యాయవాదుల లేఖ

న్యూఢిల్లీ : లఖింపుర్ ఖేరి ఘటనపై సిబిఐచే దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ న్యాయవాదులు సుప్రీం ఫ్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మంగళవారం లేఖ రాశారు. రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశ్‌ష్‌ది అని, అందులో ఆయన కూడా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు అతడిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులపై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చోటుచేసుకున్న దారుణంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేలా హోం మంత్రిత్వశాఖను ఆదేశించాలని పిటిషన్‌లో న్యాయవాదులు సిజెఐని కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మంత్రులను శిక్షించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News