Friday, November 8, 2024

పిల్లలకు భేషుగ్గా పనిచేస్తున్న ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -


న్యూయార్క్: అమెరికా ఔషధ తయారీ సంస్థ ఫైజర్/బయోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో 90.70 శాతం భేషుగ్గా పనిచేసిందని రుజువైందని శుక్రవారం ఆ సంస్థ తెలిపింది. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసు లోపల బాలలకు ఇది మెరుగ్గా పనిచేస్తోందని తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు సమర్పించిన డాక్యుమెంట్‌లో వ్యాక్సిన్ ఇచ్చిన పిల్లల గురించి వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News