Saturday, November 23, 2024

ఫోన్‌పేలో ఉచితంగా యుపిఐ పేమెంట్లు

- Advertisement -
- Advertisement -

Free UPI Payments on PhonePe

 

న్యూఢిల్లీ: వినియోగదారులకు యుపిఐ నగదు బదిలీలు, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పేమెంట్లు (యుపిఐ, వాలెట్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై) ఉచితంగా అందించడం కొనసాగుతుందని ఫోన్‌పే ప్రకటించింది. లావాదేవీలకు ఫోన్‌పే ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News