Sunday, November 24, 2024

తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పునీత్ రాజ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

Puneeth Rajkumar
బెంగళూరు: కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు శుక్రవారం గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్ హాసిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసియూ)లో ఉన్నారు. డాక్టర్లు ఆయనను జాగ్రత్తగా చూసుకుంటూ చికిత్స అందిస్తున్నారు. త్వరలో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ను ఆసుపత్రి అధికారులు విడుదలచేస్తారని ఎదురుచూస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు. ఆయన ప్రముఖ కన్నడ నటుడు రాజ్‌కుమార్ కుమారుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News