Saturday, November 23, 2024

ప్రేమ పెళ్లి… అర్థనగ్నంగా ఉంచి మూత్రం తాగమంటాడు….

- Advertisement -
- Advertisement -

Forced to drink urine in Hyderabad

 

హైదరాబాద్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా భార్యను అర్థ నగ్నంగా ఉండమని చెప్పటంతో పాటు మూత్రం తాగాలని బలవంతం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నారాయణ పేట జిల్లా మక్తల్ చెందిన మహిళ, యువకుడితో ప్రేమలో పడింది. 2016లో ఇద్దరు కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్ లో నివసిస్తున్నారు. పలమార్లు ఆమె గర్భం దాల్చిన ప్రేమ వివాహం చేయించారు. భర్త సోదరుడు, బావ, బంధువులు ఆమెను కులం పేరుతో దూషించడంతో పాటు పెట్రోల్ తగలబెడుతామని బెదరించారు. భర్తకు తన దగ్గర ఉన్న రూ.1.5 లక్షల ఇచ్చింది. ఆమెను భర్త వేధించేవాడు. అర్థనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని వేధించడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News