Friday, September 20, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ అప్డేట్స్..

- Advertisement -
- Advertisement -

BJP Leads in first round in Huzurabad by poll

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తైన తర్వాత రెండో రౌండ్ ఓట్లను లెక్కించారు. అయితే, ఇందులోనూ బిజెపి ఆధిక్యంలో నిలిచింది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి 193 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ లో బిజెపికి 4,851 ఓట్లు, టిఆర్ఎస్ కు 4,659 ఓట్లు, కాంగ్రెస్ కు 220 ఓట్లు వచ్చాయి. దీంతో రెండు రౌండ్లలో కలిపి బిజెపి 359 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కాగా, ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.


BJP Leads in first round in Huzurabad by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News