15 మంది మృతి
కాబుల్: అఫ్ఘానిస్థాన్లోని కాబుల్‌లో ఉన్న మిలిటరీ ఆసుపత్రి వద్ద మంగళవారం రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. కనీసం 15 మంది చనిపోగా, 34 మంది గాయపడ్డారని తాలిబన్ భద్రతాధికారి తెలిపారు. సెంట్రల్ కాబుల్‌లోని సర్దార్ మొహమ్మద్ దావుద్ ఖాన్ హాస్పిటల్ ఎంట్రెన్స్ వద్ద పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రాంతానికి వెంటనే భద్రతా బలగాలను పంపించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖారీ సయీద్ ఖోస్తీ తెలిపారు.
Bilal Karimi, deputy spokesperson of the Islamic Emirate, said two explosions occurred in Kabul city's district 10.#TOLOnews pic.twitter.com/ZXlPUWbLF1
— TOLOnews (@TOLOnews) November 2, 2021
- Advertisement -
- Advertisement -