Saturday, November 23, 2024

ముంబయిలో 4 రోజుల పాటు వ్యాక్సినేషన్ నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Covid Vaccination stop for 4 days in Mumbai

ముంబయి: పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ముంబయిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో కరోనా వ్యాక్సినేషన్‌ను నిలిపివేస్తున్నట్లు బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) బుధవారం ప్రకటించింది. బిఎంసి వద్ద సమృద్ధిగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని, వచ్చే సోమవారం నుంచి(8వ తేదీ) వ్యాక్సినేషన్ ప్రక్రియను పునరుద్ధరిస్తామని బిఎంసి ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News