Friday, November 22, 2024

ప్రభుత్వంపై మేఘాలయ గవర్నర్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

Satyapal

జైపూర్: దేశంలో రైతుల ఆందోళనలో 600 మంది వరకు ఇప్పటి వరకు చనిపోయారు. ఒక్క జంతువు చనిపోయినా ఢిల్లీ నాయకులు సంతాపం తెలుపుతారు, కానీ వారు లోక్‌సభలో 600 మంది రైతుల ప్రతిపాదనను మాత్రం ఆమోదించరని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మలిక్ ఆదివారం జైపూర్‌లో అన్నారు. ఆయన ఆదివారం జైపూర్ లో ‘గ్లోబల్ జాట్ సమ్మిట్ 2021’ లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య చేశారు.  వార్తకు సంబంధించిన క్లిప్ ను ఏఎన్ ఐ ట్వీట్ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News