Friday, November 15, 2024

ఈటెలకు నోటీసులు… 16 నుంచి విచారణ

- Advertisement -
- Advertisement -

Etela unresponsive to trouble shooter challenges

మెదక్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సంబంధించిన జమున హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేసింది.  ఈ నెల 16,17,18 న అధికారులు పూర్తి విచారణ చేపట్టనున్నారు.  మాసాయిపేట మండలం అచ్చం పేట, హకీమ్ పేట గ్రామాల్లో ఈటెల అసైన్డ్ భూముల కబ్జా చేశారు.  జూన్ లోనే నోటీసులు జారీ చేసినప్పటికి కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది.  ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గినా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16 నుండి పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News