Friday, September 20, 2024

‘పక్కా కమర్షియల్’ టీజర్..

- Advertisement -
- Advertisement -

Pokka Commercial Teaser Released

హైదరాబాద్: మాచో హీరో గోపిచంద్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో యువీ క్రియేషన్, జిఎ2 బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ మూవీలో గోపిచంద్ కు జోడీగా రాశీ ఖన్నా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. యాక్షన్, కామెడీ ఎంటర్ టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Pakka Commercial Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News