- Advertisement -
నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో ఈ జలాశయానికి ఇన్ ప్లో 18,107 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 13450 క్యూసెక్కులగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 71.11 టీఎంసీలుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు సోమశిల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.
Water Inflow continues to Somasila Project
- Advertisement -