Friday, September 20, 2024

వినూత్నమైన కథతో…

- Advertisement -
- Advertisement -

Airavatam movie

 

రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్‌పై అమర్‌దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్, అరుణ్ కుమార్, రవీంద్ర, సంజయ్ నాయర్, జయ వాహిని నటీనటులుగా సుహాస్ మీరా దర్శకత్వంలో రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఐరావతం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ “ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ఈ చిత్రంలోని నటులు అందరూ అద్భుతంగా నటించారు”అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ “కథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఇది ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News