Sunday, November 24, 2024

ఇలాంటి అరాచక సంస్కృతిని ఆపేయండి: జూ ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

Jr NTR React on AP Assembly Incident

హైదరాబాద్: ఎపి అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామాలపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. శనివారం ట్వీటర్ వేదికగా స్పందించిన ఎన్టీఆర్ ఈ ఘటనపై చాలా దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో వ్యక్తిగత విమర్శలకు దిగడం అరాచకపాలకు దారి తీస్తుందని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని రాజకీయనాయకులందరినీ కోరుతున్నానని, ఇలాంటి అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండని ఎన్టీఆర్ అన్నారు. కాగా, ఈ ఘటనను నందమూరి కుటుంబసభ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Jr NTR React on AP Assembly Incident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News