Sunday, September 29, 2024

25న శింబు ‘ది లూప్’ విడుదల..

- Advertisement -
- Advertisement -

'THE LOOP' Movie to Release on Nov 25th

హైదరాబాద్: కోలీవుడ్ హీరో శింబు నటిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’. ఈ మూవీని తెలుగులో ‘ది లూప్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది.  యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. వి.హౌస్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి నిర్మిస్తున్న ఈ మూవీకి వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన్న ఈ సినిమా నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తాజాగా చిత్రయూనిట్ విడుదల వెల్లడించింది.

‘THE LOOP’ Movie to Release on Nov 25th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News