Saturday, September 21, 2024

తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  ప్రాణాలను ఫణంగా పెట్టిన ధీక్షాదక్షుడి నాయకత్వంలో ఉధ్యమం విజయతీరాలకు చేరిన రోజు అని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు అని తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో…! అనే నినాదంతో ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటి తో పన్నేడేండ్లు అని హరీష్ రావు గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News