Sunday, November 24, 2024

పేటీఎం పేమెంట్స్‌కు షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా

- Advertisement -
- Advertisement -

Scheduled Bank Status for Paytm Payments

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు షెడ్యూల్డ్ బ్యాంక్ హోదాను ఇచ్చింది. ఆర్‌బిఐ చట్టం 1934 సెకండ్ షెడ్యూల్డ్‌లో బ్యాంక్‌ను చేర్చింది. ఈ ఆమోదంతో ఇకపై పేటీఎం మరిన్ని సేవలు, ఉత్పత్తులను అందించనుంది. షెడ్యూల్డ్ బ్యాంక్ హోదాతో బ్యాంక్ కొత్త వ్యాపార అవకాశాలను పొందనుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఇతర అతిపెద్ద కార్పొరేషన్స్ ప్రతిపాదనలు, ప్రైమరీ ఆక్షన్స్, ఫిక్స్‌డ్ రేట్, వేరియబుల్ రేట్ రెపోస్, రివర్స్ రెపోలలో పాల్గొననుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News