Friday, September 20, 2024

ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్

- Advertisement -
- Advertisement -

exclusion of boxing and weightlifting for Olympics

జెనివా: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాలను తొలగిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) నిర్ణయం తీసుకుంది. ఈ రెండు క్రీడల్లో భారత్ బలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రానున్న ఒలింపిక్స్‌లలో ఈ క్రీడలు కనిపించవు. ఇది ఒకరకంగా భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. అయితే 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ఈ క్రీడాంశాలకు చోటు కల్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News