- Advertisement -
టోక్యో: జపాన్‌లోని ఒసాకా నగరంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం బిజీ షాపింగ్ భవనంలోని మానసిక వైద్యశాలలో మంటలు చెలరేగడంతో 27 సజీవదహనమయ్యారు. స్థానికులు సమాచారం మేరకు 70 అగ్నిమాపక యంత్రాలు 30 నిమిషాలలో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. గ్యాస్ లీక్ కావడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -