- Advertisement -
ఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు స్పిన్నర్ హర్భజన్ సింగ్ గుడ్‌బై చెప్పారు. బజ్జీ 23 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. 1998లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బజ్జీ వన్డే ఆరంగ్రేటం చేశారు. హర్భజన్ 103 టెస్టులు, 238 వన్డేలు, 28 టి20లు దేశం తరపున ఆడారు. టెస్టులో 417 వికెట్లు, వన్డేల్లో 269 వికెట్లు తీశాడు. 2001 బార్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై హ్యాటిక్ వికెట్లు తీయడమే కాకుండా మూడు మ్యాచ్ ల్లో 32 వికెట్లు తీశాడు. 2007, 2011 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో మెంబర్ గా ఉన్నాడు.
- Advertisement -