- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ పాకింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసలు సంఖ్య 578కు చేరింది. వీరిలో 151మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ఇక 142 కేసులతో దేశ రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా, 141 కేసులతో మహారాష్ట్రల్లీ ఆ తర్వాతి స్థానంలో ఉంది. గుజరాత్‌లో 57, కేరళ 49, గుజరాజత్ 43, తెలంగాణలో 41 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఒమిక్రాన్ కట్టడికి తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.
India reports 578 omicron cases
- Advertisement -