Monday, November 25, 2024

ఎంపి సుప్రియా సూలే దంపతులకు కరోనా

- Advertisement -
- Advertisement -

Corona positive to MP Supriya Sule couple

 

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపి సుప్రియా సూలేకు, ఆమె భర్త సదానంద సూలేకు కరోనా సోకింది. బారామతి ఎంపి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కుమార్తె అయిన సుప్రియా తనకు, తన భర్తకు కరోనా సోకినట్టు ధ్రువీకరించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. తమను ఇటీవల కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్ ద్వారా ఆమె అభ్యర్థించారు. ప్రస్తుతం ఆమె తన భర్త, పిల్లలతో కలిసి తల్లిదండ్రులతోపాటు దక్షిణ ముంబై నివాసంలో ఉంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News