Friday, December 20, 2024

‘స్వాగ్ ఆఫ్ భోళా’ ప్రోమో అదిరింది..

- Advertisement -
- Advertisement -

Chiranjeevi's SWAG of Bhola Shankar Released

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్’. కొత్త సంవత్సరం సందర్భంగా మూవీ మేకర్స్ మెగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘స్వాగ్ ఆఫ్ భోళా’ పేరుతో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ‘భోళా శంకర్’ అంటూ సాగే మ్యూజిక్‌తో పాటు మెగాస్టార్ స్టిల్‌ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో తమన్నా చిరుకు జోడీగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో కనిపించనుంది.  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Chiranjeevi’s SWAG of Bhola Shankar Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News