Sunday, January 19, 2025

సమ్మర్‌లో బ్లాస్ట్

- Advertisement -
- Advertisement -

Release of the new poster from F3 movie

 

విక్టరీ వెంకటేష్, – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్ 3’. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. 2019 సంక్రాంతి సీజన్‌లో ఘన విజయం సాధించిన ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎఫ్ 3’ నుంచి కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో వెంకీ, – వరుణ్ ఇద్దరూ కలర్‌ఫుల్ ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో స్టైలిష్‌గా ఉన్నారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సమ్మర్‌కు వస్తున్నారని.. ఏప్రిల్ 29న థియేటర్లలో బ్లాస్ట్ చేయబోతున్నారని మేకర్స్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News