- Advertisement -
హైదరాబాద్: నగరం శివార్ లోని నార్సింగిలో దారుణ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై బాలిక తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బాలిక బంధువుగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Minor girl raped in Narsingi
- Advertisement -