Monday, December 23, 2024

పాల్వంచలో గ్యాస్ లీక్.. ముగ్గురు సజీవ దహనం..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం పాత పాల్వంచలో వంట గ్యాస్ లీక్ అవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో పాప సాహితి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.కాగా, నిజంగా గ్యాస్ సిలిండరు లీక్ అయి చనిపోయారా..?, సుసైడ్ చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

3 live burn after LPG Gas leak in Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News