- Advertisement -
న్యూఢిల్లీ : భారతదేశం ఎగుమతులు డిసెంబర్ నెలలో 37.29 బిలియన్ డాలర్లతో 37 శాతం వృద్ధిని సాధించాయి. భారతదేశ చరిత్రలో ఇది అత్యధికంగా వస్తువుల ఎగుమతి అని అంటూ ఈమేరకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 2021 జనవరిడిసెంబర్‌లో ఎగుమతులు 300 బిలియన్ డాలర్లు దాటాయి. అంటే 202021లో ఎగుమతులను అధిగమించాయని ఆయన తెలిపారు.
- Advertisement -