Sunday, January 19, 2025

రైతు బాంధవ్యం

- Advertisement -
- Advertisement -

CM KCR Photo in Organic Art in Medchal

రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎంఎల్‌సి శంభీపూర్ రాజు నేతృత్వంలో మేడ్చల్ జిల్లా శంభీపూర్ గ్రామ రైతులు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని ఆర్గానిక్ ఆర్ట్ రూపంలో తీర్చిదిద్దారు. 100 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవైన అద్భుతమైన కళాఖండం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

CM KCR Photo in Organic Art in Medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News