Monday, December 23, 2024

కట్టప్పకు కరోనా…

- Advertisement -
- Advertisement -

Satya raj corona virus positive in Chennai

చెన్నై: బాహుబలి నటుడు సత్యరాజ్(కట్టప్ప) కరోనా వైరస్ సోకింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. కానీ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన అభిమానులు క్షేమంగా తిరిగి రావాలని కోరుతున్నారు. తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు కరోనా నిర్థారణ పరీక్షలు చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్ బాబు, మంచు లక్ష్మి, త్రిష, మీనాకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News