Saturday, December 21, 2024

జాతకం చెబుతానని బాలికపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Priest rape on Girl in Kerala

 

తిరువనంతపురం: జాతకం చెబుతానని చెప్పి బాలికపై ఆలయ పూజారి అత్యాచారం చేసిన సంఘటన కేరళ రాష్ట్రం కొట్టాయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తల్లిదండ్రులు తన కూతురు భవిష్యత్ వివరాలు తెలుసుకోవడానికి ఓ ఆలయ అర్చకుడు, జ్యోతిష్యుడు శిరీష్ వద్దకు తీసుకెళ్లాడు. బాలికను వేరే గదిలోకి తీసకెళ్లి ఆమెపై శిరీష్ అత్యాచారం చేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News