Monday, January 20, 2025

శంషాబాద్ లో దారుణం..

- Advertisement -
- Advertisement -

Woman dies as Injection fail at scanning centre in Shamshabad

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం శంషాబాద్ మున్సిపాలిటీలో ఓ స్కానింగ్ సెంటర్ లో ఇంజక్షన్ వికటించి కొందుర్గు మండలంలోని చౌదరి గుడా గ్రామానికి చెందని కవిత అనే మహిళ మృతి చెందింది. దీంతో స్కానింగ్ సెంటర్ వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితుల ఆరోపణల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Woman dies as Injection fail at scanning centre in Shamshabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News