- Advertisement -
టాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతోంది. ప్రముఖ నటులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప కొవిడ్ లక్షణాలతో రాజేంద్ర ప్రసాద్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎఐజి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
- Advertisement -