Saturday, December 21, 2024

నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

One killed in Road Accident in Narsingi

రంగారెడ్డి: జిల్లాలోని నార్సింగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం నార్సింగి పిఎస్ పరిధిలోని పోలీస్ అకాడమీ వద్ద ఔటర్‌పై టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

One killed in Road Accident in Narsingi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News