Monday, December 23, 2024

సీఎం కుమారుడైనంత మాత్రాన బిజెపి టిక్కెట్ ఇవ్వదు: ఫడ్నవిస్

- Advertisement -
- Advertisement -

BJP will not give as many tickets as CM's son: Fadnavis

న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి బిజెపి షాక్ ఇచ్చింది. గోవా దివంగత సిఎం మనోహర్ పారికర్ కుమారుడన్న కారణం గానే పార్టీ ఎవరికీ టికెట్ ఇవ్వదని బిజెపి గోవా ఇన్‌ఛార్జి , మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. గోవా ఎన్నికలకు పనాజీ నుంచి పారికర్ కుమారుడు ఉత్పల్ టికెట్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాలో బిజెపిని స్థాపించడానికి పారికర్ పనిచేశారని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News