Sunday, December 22, 2024

కేప్‌టౌన్ టెస్టులో సౌతాఫ్రికా విజయం

- Advertisement -
- Advertisement -

India Lost in Cape Town Test Match

కేప్‌టౌన్: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. భారత్ పై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా  విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. తొలి టెస్టులో గెలిచిన భారత్ తర్వాతి రెండు టెస్టులు ఓడింది. తొలి ఇన్నింగ్స్  స్కోర్లు: భారత్ 223, సౌతాఫ్రికా  210, రెండో ఇన్నింగ్స్  స్కోర్లు: భారత్ 198, సౌతాఫ్రికా  212/3గా ఉన్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News