Thursday, December 19, 2024

అలేఖ్య టవర్స్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

fire accident in lb nagar

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పరిధిలోని అలేఖ్య టవర్స్ లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ఫ్లాట్ లోని వంటగదిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News